ఎన్ హెచ్ ఎం నిరవధిక దీక్ష నేటికీ 20వ రోజుకు చేరుకుంది
ప్రజావాణి నవంబర్ 1 ఎన్ హెచ్ ఎం నిరవధిక దీక్ష నేటికీ 20 రోజులకు చేరుకుంది సమాన పనికి సమాన వేదినం ఉద్యోగ భద్రత క్రమ భద్రి కరుణ డిమాండ్లతో వందలాది మంది ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు రోడ్డుమీద బైఠాయించారు
ఈరోజు జరిగిన దీక్ష శిబిరానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ రుక్మద్దీన్ రాష్ట్ర కోశాధికారి నరేష్ హాజరై సంఘీభావం తెలిపారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవ చేసిన ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోలేకపోవడం దారుణం 20 రోజులుగా రోడ్డు మీదున్న ప్రభుత్వం స్పందించలేకపోవడం సిగ్గుచేటు మా న్యాయమైన డిమాండ్లు నెరవేరేంతవరకు పట్టు వీడేది లేదు డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం ఆగదు
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి హెల్త్ ఇన్సూరెన్స్ మరియు 10 లక్షల ప్రమాద బీమా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇది మా హక్కు దీక్ష కాదు
అనంతరం దీక్ష శిబిరంలో మహిళా ఉద్యోగులు చప్పట్లతో నినాదాలతో తమ నిరసన వ్యక్తం చేశారు ఎన్ హెచ్ ఎం ఐక్యత వర్ధిల్లాలి సమాన వేతనం అమలు చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు
ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ఎం జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుక్ముద్దీన్ రాష్ట్ర కోశాధికారి నరేష్ మొగిలి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ చంద్రమౌళి మల్లేశం స్పందన ప్రశాంత్ సురేందర్ సరితా రాజేష్ జ్యోతి లావణ్య నర్సింగ్ ఆఫీసర్లు ల్యాబ్ టెక్నీషియన్లు జేఏసీ నాయకులు పాల్గొని నిరసన తెలియజేశారు

