వెలిగండ్ల వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి కటికల వెంకటరత్నం విస్తృత ప్రచారం

వెలిగండ్ల వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి కటికల వెంకటరత్నం విస్తృత ప్రచారం వెలిగండ్ల మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రజా సంక్షేమం జరగాలన్న ప్రజలందరికీ న్యాయం జరగాలన్న వైసీపీని గెలిపించాలి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం ప్రజా సంక్షేమ పాలనము సాధిద్దాం వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి కటికల వెంకటరత్నం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరిన వైసిపి సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి గుంటక తిరుపతిరెడ్డి మరియు మండల పార్టీ నాయకులు రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని రాష్ట్ర...