📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం
ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
సూర్యాపేట జిల్లా: హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా గుంపుల సమీపంలో రాత్రి 9:14 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెనుక నుంచి వచ్చిన కారు, ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ట్రాక్టర్‌ బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారును నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొంతసేపు ఆందోళన నెలకొంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.