📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపోలీస్ శాఖకు చెందిన కమర్షియల్ స్థలం అభివృద్ధి, లీజుకు ఆసక్తి గల వారి నుంచి ప్రతిపాదనలకు...

పోలీస్ శాఖకు చెందిన కమర్షియల్ స్థలం అభివృద్ధి, లీజుకు ఆసక్తి గల వారి నుంచి ప్రతిపాదనలకు ఆహ్వానం

📰 Generate e-Paper Clip

*పోలీస్ శాఖకు చెందిన కమర్షియల్ స్థలం అభివృద్ధి, లీజుకు ఆసక్తి గల వారి నుంచి ప్రతిపాదనలకు ఆహ్వానం – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్..*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

నల్లగొండ పట్టణంలోని సాగర్ రోడ్డులో ఇషా గ్రాండ్ ఎదురుగా నూతనంగా నిర్మాణంలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ & సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న కమర్షియల్ అవసరాలకు అనువైన ఖాళీ స్థలాన్ని అభివృద్ధి చేయడంతో పాటు లీజుకు తీసుకోవడానికి ఆసక్తి గల వ్యక్తుల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. ఈ స్థలాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి వినియోగించుకునేందుకు ఆసక్తి గల వారు తమ ప్రతిపాదనలు సమర్పించాలని ఎస్పీ సూచించారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, స్థల అభివృద్ధి మరియు లీజుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం వెల్ఫేర్ ఆర్.ఐ సంతోష్ ఫోన్ నంబర్ 8712670169 ని సంప్రదించాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.