పోలీస్ శాఖకు చెందిన కమర్షియల్ స్థలం అభివృద్ధి, లీజుకు ఆసక్తి గల వారి నుంచి ప్రతిపాదనలకు ఆహ్వానం

*పోలీస్ శాఖకు చెందిన కమర్షియల్ స్థలం అభివృద్ధి, లీజుకు ఆసక్తి గల వారి నుంచి ప్రతిపాదనలకు ఆహ్వానం – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్..* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నల్లగొండ పట్టణంలోని సాగర్ రోడ్డులో ఇషా గ్రాండ్ ఎదురుగా నూతనంగా నిర్మాణంలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ & సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న కమర్షియల్ అవసరాలకు అనువైన ఖాళీ స్థలాన్ని అభివృద్ధి చేయడంతో పాటు లీజుకు తీసుకోవడానికి ఆసక్తి గల వ్యక్తుల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా...