📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

📰 Generate e-Paper Clip

పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

వల్లంపట్ల గ్రామ సర్పంచ్ కర్నె సునీత మనోహర్

మద్దూరు సెప్టెంబర్ 25, ప్రజా వాణి,

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో సర్పంచ్ కర్నే సునీత మనోహర్ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునీత మనోహర్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి సోకకుండా మన చుట్టు నిల్వ నీటిని లేకుండ చూసుకోవాలన్నారు.వర్ష కాలంలో సంక్రమించే వ్యాధులను తరిమి కొట్టాలంటే మన చుట్టు ఉన్న పరిసరాలను ప్రతి కుటుంబం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్ ఉపసర్పంచ్ మాచర్ల రఘు,వార్డు సభ్యులు వేల్పుల రజిత,నల్లగొప్పుల రాజు, గుండెగోని స్వాతి రాకేష్,మల్లిగారి రంజిత్, ఏ ఎన్ఎం,ఆశ వర్కర్లు గ్రామపంచాయతీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Previous article
*గుంత ప్రాణానికి ప్రమాదం ఎంత*? *దంతాలపల్లి నుండి సూర్యాపేట వెళ్లే మెయిన్ రహదారి దుస్థితి* దంతాలపల్లి మండలం కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై, సూర్యాపేట వెళ్లే మెయిన్ రహదారి మూలమలుపు గుంతల మయంగా మారింది, అనునిత్యం సూర్యాపేట నుండి దంతాలపల్లి వెళ్లే మెయిన్ రహదారి పైన గ్రామీణ ప్రజలు, నిరంతరం ప్రయాణం చేస్తుంటారు. ఈ గుంతల మూలంగా ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆర్ అండ్ బి అధికారులు మాత్రం, చోద్యం చూడడం చర్చనీ అంశంగా మారింది. దీని మూలంగా గ్రామీణ ప్రజలు” గుంత మా ప్రాణానికి ప్రమాదం ఎంత అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ రహదారి పరిస్థితి ఈ విధంగా ఉంటే గ్రామీణ రోడ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. గత 20 ఏళ్లు గడిచిన రోడ్డు పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన, మెయిన్ రహదారి పరిస్థితి మాత్రం, దుర్భరంగా, ఉండడం విశేషం. ఆర్ అండ్ బి అధికారులు మాత్రం, అటువైపు కూడా తొంగి చూడకుండా, లేదు నెలసరి జీతాలు, తీసుకుంటూ కంచె చేను మేస్తే కాపు ఎవరు అన్న చందంగా వ్యవహరిస్తున్నారని, రహదారిపై ప్రయాణం చేస్తున్న వాహనదారులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళలో ఈ ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై వెళ్లాలన్న సూర్యాపేట మెయిన్ రహదారిపై ప్రయాణించాలంటే, ప్రజల యొక్క జీవితం “దినదిన గండం నూరేండ్ల ఆయుషులాగా మారిందని” వాహన దారులు పేర్కొంటున్నారు. కావున ఈ అంశంపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఖమ్మం వరంగల్ జాతీయ రహదారి, తో పాటు సూర్యాపేట మెయిన్ రహ
Next article
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.