పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం వల్లంపట్ల గ్రామ సర్పంచ్ కర్నె సునీత మనోహర్ మద్దూరు సెప్టెంబర్ 25, ప్రజా వాణి, సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో సర్పంచ్ కర్నే సునీత మనోహర్ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునీత మనోహర్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి సోకకుండా మన చుట్టు నిల్వ నీటిని లేకుండ చూసుకోవాలన్నారు.వర్ష కాలంలో సంక్రమించే వ్యాధులను తరిమి కొట్టాలంటే మన చుట్టు ఉన్న పరిసరాలను ప్రతి కుటుంబం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ...