📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్*గుంత ప్రాణానికి ప్రమాదం ఎంత*? *దంతాలపల్లి నుండి సూర్యాపేట వెళ్లే మెయిన్ రహదారి...

*గుంత ప్రాణానికి ప్రమాదం ఎంత*? *దంతాలపల్లి నుండి సూర్యాపేట వెళ్లే మెయిన్ రహదారి దుస్థితి* దంతాలపల్లి మండలం కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై, సూర్యాపేట వెళ్లే మెయిన్ రహదారి మూలమలుపు గుంతల మయంగా మారింది, అనునిత్యం సూర్యాపేట నుండి దంతాలపల్లి వెళ్లే మెయిన్ రహదారి పైన గ్రామీణ ప్రజలు, నిరంతరం ప్రయాణం చేస్తుంటారు. ఈ గుంతల మూలంగా ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆర్ అండ్ బి అధికారులు మాత్రం, చోద్యం చూడడం చర్చనీ అంశంగా మారింది. దీని మూలంగా గ్రామీణ ప్రజలు” గుంత మా ప్రాణానికి ప్రమాదం ఎంత అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ రహదారి పరిస్థితి ఈ విధంగా ఉంటే గ్రామీణ రోడ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. గత 20 ఏళ్లు గడిచిన రోడ్డు పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన, మెయిన్ రహదారి పరిస్థితి మాత్రం, దుర్భరంగా, ఉండడం విశేషం. ఆర్ అండ్ బి అధికారులు మాత్రం, అటువైపు కూడా తొంగి చూడకుండా, లేదు నెలసరి జీతాలు, తీసుకుంటూ కంచె చేను మేస్తే కాపు ఎవరు అన్న చందంగా వ్యవహరిస్తున్నారని, రహదారిపై ప్రయాణం చేస్తున్న వాహనదారులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళలో ఈ ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై వెళ్లాలన్న సూర్యాపేట మెయిన్ రహదారిపై ప్రయాణించాలంటే, ప్రజల యొక్క జీవితం “దినదిన గండం నూరేండ్ల ఆయుషులాగా మారిందని” వాహన దారులు పేర్కొంటున్నారు. కావున ఈ అంశంపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఖమ్మం వరంగల్ జాతీయ రహదారి, తో పాటు సూర్యాపేట మెయిన్ రహ

📰 Generate e-Paper Clip

*గుంత ప్రాణానికి ప్రమాదం ఎంత*?

*దంతాలపల్లి నుండి సూర్యాపేట వెళ్లే మెయిన్ రహదారి దుస్థితి*

దంతాలపల్లి మండలం కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై, సూర్యాపేట వెళ్లే మెయిన్ రహదారి మూలమలుపు గుంతల మయంగా మారింది, అనునిత్యం సూర్యాపేట నుండి దంతాలపల్లి వెళ్లే మెయిన్ రహదారి పైన గ్రామీణ ప్రజలు, నిరంతరం ప్రయాణం చేస్తుంటారు. ఈ గుంతల మూలంగా ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆర్ అండ్ బి అధికారులు మాత్రం, చోద్యం చూడడం చర్చనీ అంశంగా మారింది. దీని మూలంగా గ్రామీణ ప్రజలు” గుంత మా ప్రాణానికి ప్రమాదం ఎంత అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ రహదారి పరిస్థితి ఈ విధంగా ఉంటే గ్రామీణ రోడ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. గత 20 ఏళ్లు గడిచిన రోడ్డు పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన, మెయిన్ రహదారి పరిస్థితి మాత్రం, దుర్భరంగా, ఉండడం విశేషం. ఆర్ అండ్ బి అధికారులు మాత్రం, అటువైపు కూడా తొంగి చూడకుండా, లేదు నెలసరి జీతాలు, తీసుకుంటూ కంచె చేను మేస్తే కాపు ఎవరు అన్న చందంగా వ్యవహరిస్తున్నారని, రహదారిపై ప్రయాణం చేస్తున్న వాహనదారులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళలో ఈ ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై వెళ్లాలన్న సూర్యాపేట మెయిన్ రహదారిపై ప్రయాణించాలంటే, ప్రజల యొక్క జీవితం “దినదిన గండం నూరేండ్ల ఆయుషులాగా మారిందని” వాహన దారులు పేర్కొంటున్నారు. కావున ఈ అంశంపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఖమ్మం వరంగల్ జాతీయ రహదారి, తో పాటు సూర్యాపేట మెయిన్ రహదారి ,దంతాలపల్లి నుండి వేములపల్లి గ్రామం వరకు ఉన్న గుంతలను, పూడ్చుటకు నిర్మాణ పనులు చేపట్టి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.