📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణYadadri Bhuvanagiriఅరుంధతి యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

అరుంధతి యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

📰 Generate e-Paper Clip

*అరుంధతి యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం…*


*హాజరైన జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు.*


*సెప్టెంబర్ 14 యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి*


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పూరపాలక సంఘం పరిధిలోని స్థానిక ఇందిరానగర్ లోని అరుంధతి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వ హించిన గణపతి హోమం , విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమానికి జిల్లా ఇంచార్జ్ కలెక్టరు  భాస్కర్ రావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గణ నాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో , ఆయు రారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం యూత్ నిర్వాహకులు యూత్ సభ్యులతో కలిసి కార్య క్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అరుంధతి యూత్ సభ్యులు , మాజీ మునిసిపాలిటీ చైర్మన్ బర్రె జహంగీర్ , బండారు రవి వర్ధన్ , కౌన్సిలర్లు బర్రె పూజిత , జాలిగం విఘ్నేష్ , యూత్ కోశాధికారి నవీన్ , భరత్ , దర్శన్ , ఈశ్వర్ బాబు , నరేందర్ , బాబు , రాము  స్థానిక ప్రజలు , భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.