అరుంధతి యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

*అరుంధతి యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం...**హాజరైన జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు.**సెప్టెంబర్ 14 యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి*యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పూరపాలక సంఘం పరిధిలోని స్థానిక ఇందిరానగర్ లోని అరుంధతి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వ హించిన గణపతి హోమం , విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమానికి జిల్లా ఇంచార్జ్ కలెక్టరు  భాస్కర్ రావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గణ నాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో...