ప్రకాశం జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
ప్రజావాణి ప్రకాశం జిల్లా బ్యూరో13.
దర్శి MLA ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వినాయకుని చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు
విఘ్నాలను తొలగించి, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదించే శ్రీ వినాయకుడి ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటున్నాను.
ఈ పవిత్ర వినాయక చవితి రోజున మీ ఇంట కుటుంబ సభ్యులు సంతోషాలు వెల్లివిరియాలని, గణపతి ఆశీస్సులతో మీ అందరి జీవితాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను.

