📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyబీఎస్పీ లో చేరిన హౌసింగ్ రిటైర్డ్ ఏఈ బాలయ్య

బీఎస్పీ లో చేరిన హౌసింగ్ రిటైర్డ్ ఏఈ బాలయ్య

📰 Generate e-Paper Clip

*బీఎస్పీ లో చేరిన హౌసింగ్ రిటైర్డ్ ఏఈ బాలయ్య*

*బహుజనులకు రాజ్యాధికారం కేవలం బిఎస్ పి తోనే సాధ్యం..**

*నేడు నియోజక వర్గం అద్యక్షులు శివగల ఆంజనేయులు ఆధ్వర్యంలో*
*సమావేశ్యం..****
*
షాద్ నగర్ ప్రజావాణి సెప్టెంబర్ 05:
నేడు జరిగిన బహుజన్ సమాజ్ పార్టీ షాద్నగర్ అసెంబ్లీ స్థాయి  సమీక్ష సమావేశం నియోజవర్గ అధ్యక్షులు శివగల ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించడం, జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ గారు మరియు నియోజకవర్గాలు ఇన్చార్జులు గుండేటి నర్సింలు మరియు తుప్పరి కుమారులు హాజరు కావటం జరిగింది ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హౌసింగ్ ఏఈ బండమీది బాలయ్య గారు బహుజన్ సమాజ్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్  సమక్షంలో బీఎస్పీ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బహుజనులకు నీళ్లు నిధులు నియామకాలలో అన్యాయం జరిగిందని , జరిగిన అన్యాయాన్ని పుడ్చాలంటే అది బిఎస్పి పార్టీ ద్వారానే  సాధ్యమని తెలిపారు, కాంగ్రెస్ బిఆర్ఎస్, బిజెపి పార్టీలు బహుజనులను పావులుగా వాడుకుంటున్నాయని అందుకే నేను బీఎస్పీ పార్టీ లొ చేరడానికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రోత్సహించినట్లు మీడియాకు తెలిపారు, ఈ కార్యక్రమంలో  నియోజకవర్గ ఇన్చార్జి గుండేటి నర్సింలు,మరో నియోజవర్గ ఇన్చార్జ్ తుప్పరి కుమార్,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కొండేటి మహేందర్, చౌదర్ గూడా మండల అధ్యక్షులు ఆర్. చెన్నయ్య, సెక్టార్ అధ్యక్షులు పెద్దింటి ఆంజనేయులు, నాయకులు ఆగిరాల రాజు తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.