బీఎస్పీ లో చేరిన హౌసింగ్ రిటైర్డ్ ఏఈ బాలయ్య

*బీఎస్పీ లో చేరిన హౌసింగ్ రిటైర్డ్ ఏఈ బాలయ్య* *బహుజనులకు రాజ్యాధికారం కేవలం బిఎస్ పి తోనే సాధ్యం..** *నేడు నియోజక వర్గం అద్యక్షులు శివగల ఆంజనేయులు ఆధ్వర్యంలో* *సమావేశ్యం..**** * షాద్ నగర్ ప్రజావాణి సెప్టెంబర్ 05:నేడు జరిగిన బహుజన్ సమాజ్ పార్టీ షాద్నగర్ అసెంబ్లీ స్థాయి  సమీక్ష సమావేశం నియోజవర్గ అధ్యక్షులు శివగల ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించడం, జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ గారు మరియు నియోజకవర్గాలు ఇన్చార్జులు గుండేటి నర్సింలు మరియు...