అబచా.పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన మీర.ఎంతగా ఎగిరి రంకెలు వేశారో మరిచిపోయారా అయినా.సెటైర్లు వేయడానికి సీట్లకి ఏమిటి సంబంధం.ఆ మాటకొస్తే.పొట్టకూటికి వేషాలు వేసుకునే జబర్దస్త్ కమెడియన్ లు.జగన్ పై ఎన్నో సెటైర్లు వేశారు కదా.వారికి ఉన్న సీట్లు ఏమిటి.సినిమా ఫంక్షన్లలో ముక్కు మొహం తెలియని చిల్లర కమెడియన్లు సైతం.జగన్ పై సెటైర్లు వేశారు కదా.వారి బతుకులు ఎంత.వారికి ఉన్న సీట్లు ఎన్ని.కమెడియన్ శివాజీ చౌదరి. కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఇదిగో మోడీ.నువ్వు మా చంద్రబాబుతో పెట్టుకున్నావు.ఇక నీ పని గుజరాత్ కి పోయి టీ కొట్టు పెట్టుకోవడమే.అని ప్రధాని హెచ్చరించాడు.ఈ కమిడియన్ కి ఉన్న సీట్లు ఎన్ని.వీడి బ్రతుకు ఎంత.కొన్ని రాజకీయ పార్టీలు కొందరు నటులకు ఎంతో కొంత ప్యాకేజీ ఇచ్చి.ప్రచారానికి వాడుకుంటాయి వారు.పావలా ఇస్తే రూపాయి యాక్షన్ చేస్తూ ప్రత్యర్థులపై సెటైర్లు వేసి ప్యాకేజీ కింద ఎంతో కొంత పుచ్చుకుంటారు.ఇవన్నీ సర్వసాధారణమైనవే.పాయింట్ కి వద్దాం.వైఎస్ఆర్సిపి ఐదేళ్లు అధికారం చేపడితే.అందులో దాదాపు రెండేళ్ల పాటు కరోనా వంటి విపత్తు వచ్చింది అయినా సరే.ఎక్కడా కుంటి సాకులు చెప్పకుండా.అభివృద్ధి,సంక్షేమం ఆపకుండా విద్య ,వైద్య రంగాలను బలోపేతం చేస్తూ బడులను,ఆసుపత్రులను అభివృద్ధి చేసింది పోర్టులు,ఫిషింగ్ హార్బర్లు,ఎయిర్పోర్టులు,మెడికల్ కాలేజీలు,సచివాలయాల,రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది ఉద్దానం సమస్యకు పరిష్కారం, ఆరోగ్యశ్రీ చికిత్సలు పెంపు,అంబులెన్స్ ల ఆధునీకరణ,వాటి సేవలు,సంఖ్యను పెంచడం,ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్.ఇలా ఎన్నో సంస్కరణలు తెచ్చారు.ఇచ్చిన హామీలను 99% నెరవేర్చారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదలకు 31 లక్షల ఇళ్లు, ఇళ్ల పట్టాలు ఇచ్చారు… రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారు అనేక సంక్షేమ పథకాల ద్వారా నేరుగా పేదల ఖాతాలకు సుమారు 3 లక్షల కోట్ల నగదును జమ చేశారు ఇవన్నీ ఐదేళ్లలో… రెండేళ్ల పాటు కరోనా ఉండగా… కేవలం 3.31 లక్షల కోట్ల అప్పులు చేసి సాధించారు మరి.తోపులం,తురుములం సీనియర్లం సింతకాయలం,అనుభవజ్ఞులం.అని గద్దెనెక్కిన మీరు.ఈ రెండేళ్లలో చేసింది ఏమిటి.సుమారు 4 లక్షల కోట్లు అప్పులు చేయడం తప్ప.ఒక్క కొత్త పింఛన్ ఇచ్చారా.ఉన్నవి ఆరు లక్షలకు పైగా పీకేశారు.లక్షల మంది వాలంటీర్లను రోడ్డున పడేశారుఎరువులు,మద్దతు ధరలు లేక రైతులు,నిరుద్యోగ భృతి,ఉద్యోగాలు లేక నిరుద్యోగులు,ఫీజు రీయంబర్స్మెంట్ లేక విద్యార్థులు మహిళలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం వలన మహిళలు,ఇలా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కి రోదిస్తున్నారు.ఆరోగ్య శ్రీ ఆగిపోయింది,ప్రభుత్వ ఆసుపత్రులలో మందుల కొరత ఏర్పడిందిఈ నేపథ్యంలో.ఒక్క వైఎస్సార్సీపీ వారు మాత్రమే ఏమిటి.రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు మీపై సేటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.ఇందులో తప్పేముందట.పొట్టకూటి కోసం వేషాలు వేసుకునే చిల్లర నటులు సెటైర్లు వేయగాలేనిది.ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా.ఈవీఎం లు గోల్మాల్ చేసినా. 40 శాతం ఓటు బ్యాంకుతో రొమ్ము విరిచి,ధైర్యంగా ఉన్న ధీరులు సెటైర్లు వేస్తే తప్పేముంది..
11 సీట్లు వచ్చిన వాళ్లు కూడా… మనమీద సెటైర్లు వేస్తున్నారా…? – పవన్ !
0
1
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -

