11 సీట్లు వచ్చిన వాళ్లు కూడా… మనమీద సెటైర్లు వేస్తున్నారా…? – పవన్ !

అబచా.పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన మీర.ఎంతగా ఎగిరి రంకెలు వేశారో మరిచిపోయారా అయినా.సెటైర్లు వేయడానికి సీట్లకి ఏమిటి సంబంధం.ఆ మాటకొస్తే.పొట్టకూటికి వేషాలు వేసుకునే జబర్దస్త్ కమెడియన్ లు.జగన్ పై ఎన్నో సెటైర్లు వేశారు కదా.వారికి ఉన్న సీట్లు ఏమిటి.సినిమా ఫంక్షన్లలో ముక్కు మొహం తెలియని చిల్లర కమెడియన్లు సైతం.జగన్ పై సెటైర్లు వేశారు కదా.వారి బతుకులు ఎంత.వారికి ఉన్న సీట్లు ఎన్ని.కమెడియన్ శివాజీ చౌదరి. కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఇదిగో మోడీ.నువ్వు మా చంద్రబాబుతో పెట్టుకున్నావు.ఇక నీ పని గుజరాత్ కి పోయి...