📄 ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పన్నూర్ గ్రామ పంచాయతీని సందర్శించిన ZP డిప్యూటీ సీఈవో ఆకుల సంజీవరావు

పన్నూర్ గ్రామ పంచాయతీని సందర్శించిన ZP డిప్యూటీ సీఈవో ఆకుల సంజీవరావు

📰 Generate e-Paper Clip

డిప్యూటీ సీఈవోను శాలువాతో ఘనంగా సత్కరించిన సర్పంచ్ చిందం మహేష్.

పెద్దపల్లి జూలై28 ప్రజావాణి:

పెద్దపల్లి జిల్లా పరిషత్ (ZP) డిప్యూటీ సీఈవో ఆకుల సంజీవరావు పన్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిందం మహేష్ ఆయనకు శాలువాతో ఘన స్వాగతం పలికారు. గ్రామాభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి జిల్లా పరిషత్ పూర్తి సహకారం అందించాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో రామగిరి MPO సమ్మిరెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular