📄 ePaper
Wednesday, April 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్భీo రావు రాంజీ అంబేద్కర్ భారతరత్న 135వ జయంతోత్సవం. రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ .బాజీ...

భీo రావు రాంజీ అంబేద్కర్ భారతరత్న 135వ జయంతోత్సవం. రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ .బాజీ బాబా

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్14)విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పల్లెబాబు ఆధ్వర్యంలో బాబాసాహెబ్ గారి జయంతోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ .బాజీ బాబా. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసినివాళులర్పించారు. బాజీ బాబా మాట్లాడుతూభీ0 రావు రాంజీ అంబేద్కర్ ప్రముఖభారతీయన్యాయవాదిఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేతభారతరత్నసంఘసంస్కరణ కోసం ఎంతో కృషి చేశారు అతను స్వాతంత్ర భారత దేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రిరాజ్యాంగ శిల్పి ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ చేసి లండన్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్ లా డాక్టరేట్ లో పీహెచ్డీ పొందారు స్వతంత్రభారతదేశ రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటీ చైర్మన్.గావ్యవహరించి సమతా మమత సామాజిక న్యాయం కూడిన రాజ్యాంగం అందించారని కొనియాడారు.వైయస్సార్.కాంగ్రెస్పార్టీఅధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జై భీమ్అనేపిలుపునుఆచరించేవారుసమసమాజంనిర్మూలన చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన చేసేవారు కూటమిప్రభుత్వంరాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఎర్ర బుక్కు రాజ్యాంగాన్ని నడుపుతుందని రాబోవు కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లందరి కలుపుకొని ముందు సాగుతారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షుడు షేక్ ఉస్మాన్ మైనారిటీ సెక్రటరీ షేక్ మౌసీన్ ఎన్టీఆర్ జిల్లా పార్టీ సెక్రటరీ షేక్ అహ్మద్ తూర్పు నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు షేక్ సుభాని తదితర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular