భీo రావు రాంజీ అంబేద్కర్ భారతరత్న 135వ జయంతోత్సవం. రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ .బాజీ బాబా
ఎన్టీఆర్ జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్14)విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పల్లెబాబు ఆధ్వర్యంలో బాబాసాహెబ్ గారి జయంతోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ .బాజీ బాబా. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసినివాళులర్పించారు. బాజీ బాబా మాట్లాడుతూభీ0 రావు రాంజీ అంబేద్కర్ ప్రముఖభారతీయన్యాయవాదిఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేతభారతరత్నసంఘసంస్కరణ కోసం ఎంతో కృషి చేశారు అతను స్వాతంత్ర భారత దేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రిరాజ్యాంగ శిల్పి ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ చేసి లండన్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్...