📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్వివిధ పార్టీ ల నుండి తెలుగుదేశం పార్టీలోకి 34 కుటుంబాల చేరిక!

వివిధ పార్టీ ల నుండి తెలుగుదేశం పార్టీలోకి 34 కుటుంబాల చేరిక!

📰 Generate e-Paper Clip

వివిధ పార్టీ ల నుండి తెలుగుదేశం పార్టీలోకి 34 కుటుంబాల చేరిక!



ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం నవంబర్ 24


పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలం మర్రిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గొమ్ముగూడెం మరియు కుమారస్వామిగూడెం గ్రామాల నుంచి 34 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడంతో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరింది.
చూచిరేవుల గూడెం ఎంపీటీసీ శ్రీమంతుల త్రివేణి సతీష్ గారు, కూనవరం టీడీపీ మండల అధ్యక్షులు ఎడవల్లి భాస్కరరావు గారు, టీడీపీ ప్రధాన కార్యదర్శి పొడియం అప్పారావు గారి సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది.
పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతం.
ప్రజల ఆదరణతో… తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం దిశగా మరో ముందడుగు!
జై తెలుగుదేశం!
🚲 జై చంద్రబాబు నాయుడు!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.