వివిధ పార్టీ ల నుండి తెలుగుదేశం పార్టీలోకి 34 కుటుంబాల చేరిక!

వివిధ పార్టీ ల నుండి తెలుగుదేశం పార్టీలోకి 34 కుటుంబాల చేరిక! ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం నవంబర్ 24 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలం మర్రిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గొమ్ముగూడెం మరియు కుమారస్వామిగూడెం గ్రామాల నుంచి 34 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడంతో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరింది.చూచిరేవుల గూడెం ఎంపీటీసీ శ్రీమంతుల త్రివేణి సతీష్ గారు, కూనవరం టీడీపీ మండల అధ్యక్షులు ఎడవల్లి భాస్కరరావు గారు, టీడీపీ ప్రధాన కార్యదర్శి పొడియం అప్పారావు గారి సమక్షంలో...