📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణరేపు చిలకలూరిపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా తోట రాజరాజేశ్వరి పదవీ బాధ్యతలు స్వీకారం

రేపు చిలకలూరిపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా తోట రాజరాజేశ్వరి పదవీ బాధ్యతలు స్వీకారం

📰 Generate e-Paper Clip

రేపు చిలకలూరిపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా తోట రాజరాజేశ్వరి పదవీ బాధ్యతలు స్వీకారం.

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 24 చిలకలూరిపేట, పల్నాడు జిల్లా

చిలకలూరిపేట పురపాలక సంఘం నూతన చైర్‌పర్సన్‌గా తోట రాజరాజేశ్వరి బుధవారం (నవంబర్ 25) పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 7:30గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ తప్పక హాజరుకావాలని చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.