📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణZPHS స్కూల్ నర్సింహులపేట లో మండలం స్థాయి చెకుముకి సంబరాలు .

ZPHS స్కూల్ నర్సింహులపేట లో మండలం స్థాయి చెకుముకి సంబరాలు .

📰 Generate e-Paper Clip

ZPHS స్కూల్ నర్సింహులపేట లో మండలం స్థాయి చెకుముకి సంబరాలు …

ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట నవంబర్ 21 :
చెకుముకి ఇంచార్జి కొండ సంజీవ్ మాట్లాడుతూ ప్రజల కోసం సైన్స్ -ప్రగతి కోసం సైన్స్ -దేశ స్వావాలoబన కోసం సైన్స్ అనే నినాదం తో 1988ఫిబ్రవరి 28 న JVV ఏర్పాటు ఐనది… సామాన్య ప్రజల్లో శాస్త్రీయ ఆలోచన దృక్పథాన్ని పెంపొందించడం, సమాజంలో పాదుకపోయిన మూఢనమ్మకా లను అంద విశ్వాసాలను పారద్రోలడమే దేవి యొక్క ముఖ్య ఉద్దేశం..మన చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించడమే ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవాలని, దొంగ బాబాల మోసాలను చేతబడుల బండి అపోహలను శాస్త్రీయ ప్రయోగాల ద్వారా నిరూపించి,ప్రజల్లో చైతన్యo తీసుకురావాలని
దీనికోసం భావి భారత పౌరులైన మీయొక్క విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని దేశ అభివృద్ధిలో మీ వంతు సహకారం ఉండాలని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ఇంచార్జి HM రమాదేవి మేడం,చెకుముకి మండల ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీను,బాద్యులు కరుణాకర్, గంట గణేష్, సైన్స్ టీచర్స్ భూక్యా నగేష్, నరేందర్, రాగిణి… వివిధ పాఠశాల ల విద్యార్థులు పాల్గొన్నారు….

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.