ZPHS స్కూల్ నర్సింహులపేట లో మండలం స్థాయి చెకుముకి సంబరాలు .
ZPHS స్కూల్ నర్సింహులపేట లో మండలం స్థాయి చెకుముకి సంబరాలు ... ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట నవంబర్ 21 : చెకుముకి ఇంచార్జి కొండ సంజీవ్ మాట్లాడుతూ ప్రజల కోసం సైన్స్ -ప్రగతి కోసం సైన్స్ -దేశ స్వావాలoబన కోసం సైన్స్ అనే నినాదం తో 1988ఫిబ్రవరి 28 న JVV ఏర్పాటు ఐనది... సామాన్య ప్రజల్లో శాస్త్రీయ ఆలోచన దృక్పథాన్ని పెంపొందించడం, సమాజంలో పాదుకపోయిన మూఢనమ్మకా లను అంద విశ్వాసాలను పారద్రోలడమే దేవి యొక్క ముఖ్య ఉద్దేశం..మన చుట్టూ జరిగే ప్రతి...