*-మాదిగ విద్యార్థులను చైతన్యం చేయాలి.*
*MSF నల్గొండ జిల్లా ఇంచార్జ్*
*నూకపంగా మోహన్ కుమార్ మాదిగ*
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 15
మిర్యాలగూడ
*సామాజిక పరివర్తకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు…*
నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రం లో మండల ఇంచార్జ్ సందాల శంభయ్య మాదిగ ఆధ్వర్యంలో విద్యార్థులతో సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా
MSF నల్గొండ జిల్లా ఇంచార్జ్ నూకపంగా మోహన్ మాదిగ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ఇన్ని సంవత్సరాలు విద్యకు మాదిగ జాతి ఎంత దూరంగా ఉందో వివరిస్తూ 30 సంవత్సరాల పోరాటంలో సాధించిన వర్గీకరణ ఫలితాలను అనుభవించాలంటే చదువు ఒక్కటే మార్గం అని విద్యార్థులకు సూచించారు. ఏ ఒక్క విద్యాసంస్థలో అయినా మాదిగ విద్యార్థులు ఉంటే MSF లో మాత్రమే సభ్యత్వం ఉండాలని పేర్కొన్నారు.అనంతరం నూతన మండల ఇంచార్జ్ లు గా కోట సంజీవ్ మాదిగ , సందాల మణిదీప్ మాదిగ ల ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో MRPS మండల అధికార ప్రతినిధి వట్టపు సైదులు మాదిగ,MRPS సీనియర్ నాయకులు ఆకారపు గోపాలు మాదిగ , పోలేపల్లి గోపయ్య మాదిగ కలకొండ హరీష్ మాదిగ సత్యం మాదిగ, కోట ప్రసాద్ మాదిగ, కోట సురేష్ మాదిగ, సందాల లక్ష్మణ్ మాదిగ,రాపోలు నాగేష్ మాదిగ, పోకల విజయ్ మాదిగ, MRPS మండల ప్రధాన కార్యదర్శి దోరపల్లి సూర్య మాదిగ, సందాల ప్రవీణ్ మాదిగ, కోట మహి మాదిగ తదితరులు పాల్గొన్నారు

