మాదిగ విద్యార్థులను చైతన్యం చేయాలి

*-మాదిగ విద్యార్థులను చైతన్యం చేయాలి.* *MSF నల్గొండ జిల్లా ఇంచార్జ్* *నూకపంగా మోహన్ కుమార్ మాదిగ* ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 15 మిర్యాలగూడ *సామాజిక పరివర్తకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు...* నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రం లో మండల ఇంచార్జ్ సందాల శంభయ్య మాదిగ ఆధ్వర్యంలో విద్యార్థులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MSF నల్గొండ జిల్లా ఇంచార్జ్ నూకపంగా మోహన్ మాదిగ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ఇన్ని సంవత్సరాలు విద్యకు మాదిగ జాతి...