📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపాతర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న వొడితల ప్రణవ్

పాతర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న వొడితల ప్రణవ్

📰 Generate e-Paper Clip

పాతర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న వొడితల ప్రణవ్

జమ్మికుంట నవంబర్ 15 (ప్రజావాణి)

ఇల్లంతకుంట మండలంలోని పాతర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించుకున్న నూతన గృహంలో నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హాజరై నూతన గృహంలోకి అడుగుపెడుతున్న కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారుఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి, నూతన గృహంలో సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలుచేస్తోందనితెలిపారుసొంత ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబానికి ఒక చిరకాల స్వప్నమని, ఆ స్వప్నాన్ని సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారుపేదల సంక్షేమమే ధ్యేయంగాప్రతి నిరుపేద కుటుంబానికి ఆత్మగౌరవంతో కూడిన జీవనాన్ని అందించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా పేర్కొన్నారుఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులుకాంగ్రెస్ పార్టీ నాయకులు జమ్మికుంట మండల అధ్యక్షులు సుంకరి రమేష్ దేశిని కోటి సాయిని రవి గూడెపు సారంగపాణి ఇల్లంతకుంట మండల అధ్యక్షులు పెద్ది కుమారు వీణవంక పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోటంశ్రీనివాస్ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.