పాతర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న వొడితల ప్రణవ్
పాతర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న వొడితల ప్రణవ్ జమ్మికుంట నవంబర్ 15 (ప్రజావాణి) ఇల్లంతకుంట మండలంలోని పాతర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించుకున్న నూతన గృహంలో నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హాజరై నూతన గృహంలోకి అడుగుపెడుతున్న కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారుఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి, నూతన గృహంలో సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చాలనే...