📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనర్మేట కర్మెల్ ప్రార్థన మందిరంలో ఘనంగా బాలల వేడుకలు

నర్మేట కర్మెల్ ప్రార్థన మందిరంలో ఘనంగా బాలల వేడుకలు

📰 Generate e-Paper Clip

నర్మేట కర్మెల్ ప్రార్థన మందిరంలో ఘనంగా బాలల వేడుకలు

మద్దూరు నవంబర్14, ప్రజా వాణి,

నర్మేట మండలంలోని కర్మెల్ ప్రార్థన మందిరంలో పాస్టర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసు క్రీస్తు దయ వల్ల బాలలు దేవునిలో ఎదిగి మంచి బాలలుగా పేరు ప్రతిష్ఠలు తెచ్చుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.