📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్భూమి హక్కుల పరిరక్షణ విభాగం మార్కాపురం జిల్లా అధ్యక్షులుగా మల్లికార్జున తిప్పనబోయిన నియామకం

భూమి హక్కుల పరిరక్షణ విభాగం మార్కాపురం జిల్లా అధ్యక్షులుగా మల్లికార్జున తిప్పనబోయిన నియామకం

📰 Generate e-Paper Clip

భూమి హక్కుల పరిరక్షణ విభాగం మార్కాపురం జిల్లా అధ్యక్షులుగా మల్లికార్జున తిప్పనబోయిన నియామకం

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 15
మార్కాపురం జిల్లా

ప్రజా సంకల్ప వేదిక అనుబంధ విభాగమైన ల్యాండ్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ (LAND RIGHTS PROTECTION CELL) మార్కాపురం జిల్లా అధ్యక్షులుగా శ్రీ మల్లికార్జున తిప్పనబోయిన నియమితులయ్యారు.

భూమి హక్కుల పరిరక్షణ, భూ సమస్యల పరిష్కారం, బాధితులకు న్యాయం అందించడం, ప్రజల్లో భూ హక్కులపై అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులుగా నియమితులైన మల్లికార్జున తిప్పనబోయినకు పలువురు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భూమి హక్కుల పరిరక్షణలో ఆయన సేవలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.