📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరైతు సహకార సంఘం నూతన పాలకవర్గానికి ఘన సన్మానం

రైతు సహకార సంఘం నూతన పాలకవర్గానికి ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

రైతు సహకార సంఘం నూతన పాలకవర్గానికి ఘన సన్మానం

గన్నేరువరం,నవంబర్ 11 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన రైతు సహకార సంఘం చైర్మన్, డైరెక్టర్లను
మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, ఏఈఓలు శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలతో ఘనంగా సత్కరించారు.రైతు సంక్షేమం,వ్యవసాయాభివృద్ధి కోసం నూతన పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సందికొండ తిరుపతిరెడ్డి, మైసంపల్లి తిరుపతి, దేశరాజ్, అనిల్, జల్లా రాజేశ్వరి, గన్నేరువరం సర్పంచ్ రేగునవేని లచ్చిరెడ్డి, మాడాపూర్ సర్పంచ్ మాడారి శ్రీనివాస్, రేఖాబాబు, పరమెల్లి సర్పంచ్ లక్ష్మి రాంరెడ్డి, చీమలకుంటపల్లి సర్పంచ్ ప్రకాష్, ఖాసింపేట సర్పంచ్ కర్నె చంద్రయ్య, సందికొండ ఆంజనేయులు, ఆంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.