రైతు సహకార సంఘం నూతన పాలకవర్గానికి ఘన సన్మానం
రైతు సహకార సంఘం నూతన పాలకవర్గానికి ఘన సన్మానం గన్నేరువరం,నవంబర్ 11 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన రైతు సహకార సంఘం చైర్మన్, డైరెక్టర్లను మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, ఏఈఓలు శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలతో ఘనంగా సత్కరించారు.రైతు సంక్షేమం,వ్యవసాయాభివృద్ధి కోసం నూతన పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సందికొండ తిరుపతిరెడ్డి, మైసంపల్లి తిరుపతి, దేశరాజ్, అనిల్, జల్లా...