📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమద్దూరులో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మ దిన వేడుకలు

మద్దూరులో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మ దిన వేడుకలు

📰 Generate e-Paper Clip

మద్దూరులో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మ దిన వేడుకలు

మద్దూరు నవంబర్8, ప్రజా వాణి,

జనగామ నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశానుసారం మద్దూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారెళ్ళ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా డిసిసి కార్యదర్శి రామడుగు బాలరాజు,మండల ఉపాధ్యక్షులు జీడికంటి సురేష్ తోడంగుల భాస్కర్ మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఇట్టబోయిన కనకచంద్రం, సుందరగిరి సత్యనారాయణ, మార్కెట్ కమిటి డైరెక్టర్ ఆరే వెంకటనారాయణ,మండల ప్రధాన కార్యదర్శి నలగోపుల రాజు గౌడ్,ఈక్కిరెడ్డి తిరుపతిరెడ్డి, కార్యదర్శులు ఒగ్గు రవి,కూకట్ల ఆంజనేయులు మద్దూరు గ్రామ శాఖ అధ్యక్షులు బూరుగు రాజు గౌడ్,రేబర్తి గ్రామ శాఖ అధ్యక్షులు బచ్చల శ్రీనివాస్,సలకపురం గ్రామ శాఖ అధ్యక్షులు బందారం శ్రీనివాస్,నరసాయపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ముస్యాల బాబు, మండల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ తాజ్ భాయ్,బొడిగ భీమయ్య, సాయిలు,ముంతాజ్, భాయ్ ఫాజిల్, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి వీరేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు బద్దిపడగ లక్ష్మారెడ్డి,యూత్ కాంగ్రెస్ నాయకులు నిరటి కిషోర్ చాట్ల శ్రావణ్,రాగి శ్రీనివాస్, బంజర రాములు, ఆత్మ కమిటీ డైరెక్టర్ దారమైన భరత్,మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు గట్టు బాల్ నర్సయ్య,ఎగ్జిక్యూటివ్ నెంబర్ ప్రశాంత్,పోతుగంటి సిద్దులు,సీనియర్ నాయకులు మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు అవినాష్, బోయిని రాంబాబు,కాంగ్రెస్ పార్టీ అభిమాన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.