మద్దూరులో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మ దిన వేడుకలు

మద్దూరులో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మ దిన వేడుకలు మద్దూరు నవంబర్8, ప్రజా వాణి, జనగామ నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశానుసారం మద్దూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారెళ్ళ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా డిసిసి కార్యదర్శి రామడుగు బాలరాజు,మండల ఉపాధ్యక్షులు జీడికంటి సురేష్ తోడంగుల భాస్కర్ మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు...