సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు సూర్యాపేట జిల్లా: హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా గుంపుల సమీపంలో రాత్రి 9:14 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెనుక నుంచి వచ్చిన కారు, ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారును నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనతో జాతీయ రహదారిపై...