📄 ePaper
Epaper 2
Monday, November 9, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమండల కేంద్రంలోరేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

మండల కేంద్రంలోరేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

మండల కేంద్రంలోరేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

నవంబర్ 8.ప్రజావాణి న్యూస్ /సంగెం

ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సంగెం మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు ఇండ్ల రవికుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు & స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి విచ్చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది మరియు కుంటపల్లిలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు కార్యక్రమం కూడా నిర్వహించి అంగరంగ వైభవంగా బాణాసంచా కాల్చి దీపాలు వెలిగించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇండ్ల రవికుమార్. మాజీ అధ్యక్షులు సొల్లేటి మాధవ రెడ్డి. పిఎస్హెచ్ చైర్మన్ జనగాం విజయ బండి రాధిక. సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కోడూరీ శ్రీనివాసరావు, మడత. కేశవులు ,గోపతి రవి యాదవ్, కన్నెబోయిన స్వామి,నరహరీ,రావుల శ్రీనివాసరెడ్డి,కిషోర్ యాదవ్, ఆగపాటిరాజు, అచ్చ నాగరాజు, నరసింహ నాయక్,దండ నరేష్,వీరమ్మ సంధ్య,మెట్టుపల్లి రమేష్,పాశం రాజు,జగన్నాథ చారి, డైరెక్టర్ వీరస్వామి ,దేవేందర్, సర్పంచులు పులి వీరస్వామి ,సదయ్య ,చేరాలు ,శ్రీనివాసు, గోపాల్, చంద్రమౌళి ,రొట్టె రమేష్, విజయ్, లక్ష్మీ నాయక్ ,అవినాష్ మరియు అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు మరియు బిఎల్ఎలు క్లస్టర్ ఇంచార్జిలు, ముఖ్య నాయకులు, ఉపసర్పంచ్లు తదితరులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.