మండల కేంద్రంలోరేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

మండల కేంద్రంలోరేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నవంబర్ 8.ప్రజావాణి న్యూస్ /సంగెం ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సంగెం మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు ఇండ్ల రవికుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు & స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి విచ్చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది మరియు కుంటపల్లిలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు కార్యక్రమం కూడా నిర్వహించి అంగరంగ వైభవంగా...