ఎన్ హెచ్ ఎం నిరవధిక దీక్ష నేటికీ 20వ రోజుకు చేరుకుంది
ఎన్ హెచ్ ఎం నిరవధిక దీక్ష నేటికీ 20వ రోజుకు చేరుకుంది ప్రజావాణి నవంబర్ 1 ఎన్ హెచ్ ఎం నిరవధిక దీక్ష నేటికీ 20 రోజులకు చేరుకుంది సమాన పనికి సమాన వేదినం ఉద్యోగ భద్రత క్రమ భద్రి కరుణ డిమాండ్లతో వందలాది మంది ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు రోడ్డుమీద బైఠాయించారు ఈరోజు జరిగిన దీక్ష శిబిరానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ రుక్మద్దీన్ రాష్ట్ర కోశాధికారి నరేష్ హాజరై సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా...