📄 ePaper
Epaper 2
Monday, November 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆర్ & బి శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఇలంబర్తి, ఐఏఎస్

ఆర్ & బి శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఇలంబర్తి, ఐఏఎస్

📰 Generate e-Paper Clip

*ఆర్ & బి శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఇలంబర్తి, ఐఏఎస్*

*సచివాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ (ఆర్ & బి) కార్యదర్శిగా ఇలంబర్తి, ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సచివాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన ఇలంబర్తికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ అభివృద్ధి, పెండింగ్ పనులు, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.