📄 ePaper
Epaper 2
Monday, November 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణలక్ష్మీదేవిపల్లిలో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా

లక్ష్మీదేవిపల్లిలో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా

📰 Generate e-Paper Clip

*లక్ష్మీదేవిపల్లిలో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా*

*తృప్తిలో తప్పిన ప్రమాదం..*

లక్ష్మీదేవిపల్లి, నవంబర్ 02 (మన ప్రజావాణి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవిపల్లి మండలం పరిధిలోని బావార్చి హోటల్ సమీపంలో ప్రమాదవశాత్తూ ఒక ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ నియంత్రణ కోల్పోయి రహదారిపై బోల్తా పడింది. అయితే ఈ ఘోర ప్రమాదంలో డ్రైవర్ తోపాటు ప్రయాణిస్తున్న ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తృప్తిలో తప్పినట్లయింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.