ఆర్ & బి శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఇలంబర్తి, ఐఏఎస్

*ఆర్ & బి శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఇలంబర్తి, ఐఏఎస్* *సచివాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ (ఆర్ & బి) కార్యదర్శిగా ఇలంబర్తి, ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సచివాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన ఇలంబర్తికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో...