📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriలలిత త్రిపుర సుందరి వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారి అవిష

లలిత త్రిపుర సుందరి వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారి అవిష

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 15 (ప్రజావాణి): ఘట్‌కేసర్ పట్టణంలో గోల్డెన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక వేడుకల్లో చిన్నారి అవిష సైనోజీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీ సైనోజీ నరేష్, సింధూజ దంపతుల కుమార్తె అవిష అమ్మవారి దివ్యరూపమైన లలిత త్రిపుర సుందరి వేషధారణలో అందరినీ ఆకట్టుకుంది. సంప్రదాయ అలంకరణలో అమ్మవారి రూపాన్ని ప్రతిబింబిస్తూ చిన్నారి అలరించింది. ఆమె వేషధారణను చూసిన భక్తులు, స్థానికులు అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను చిన్నారులకు పరిచయం చేయడంలో దోహదపడతాయని పలువురు పేర్కొన్నారు. వేడుకల్లో అవిష వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.