📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణలద్నూరులో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

లద్నూరులో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

లద్నూరులో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

మొక్కులు చెల్లించుకున్న 7 వ వార్డు సభ్యులు బోగి సరస్వతి సుధాకర్

మద్దూరు అక్టోబర్27, ప్రజా వాణి,

మండలంలోని లద్నూరు గ్రామంలో వాల్మీకి జయంతి సందర్భంగా బోయ కులస్థుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు గ్రామ పంచాయతీ 7వ వార్డు సభ్యులు బోగి సరస్వతి సుధాకర్ ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయణం రచించి ఎంతో మంచి సూక్తులను అందులో పొందు పరిచి ప్రజలకు మంచి చెడుపై అవగాహన కల్పించడంలో వాల్మీకి కృషి ఎంతో అమోఘమైందన్నారు. అందుకే ఆయన ఆచరణలో మనమందరం నడిచేందుకు కృషి చేయాలని అన్నారు. రాబోయే రోజుల్లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయ కులస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.