📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగంగపుత్ర కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్న సౌదగర్ అరవింద్

గంగపుత్ర కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్న సౌదగర్ అరవింద్

📰 Generate e-Paper Clip

గంగపుత్ర కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్న సౌదగర్ అరవింద్..

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 27

పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని గంగపుత్ర కాలనీ వాసులను కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎస్సీ సెల్ చైర్మన్, మాజీ ప్రచార కమిటీ అధ్యక్షులు సౌదగర్ అరవింద్
ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న విద్యుత్ సమస్యలు, ఇంటి నంబర్ల సమస్య తదితర ఇబ్బందులను కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.