లద్నూరులో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

లద్నూరులో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు మొక్కులు చెల్లించుకున్న 7 వ వార్డు సభ్యులు బోగి సరస్వతి సుధాకర్ మద్దూరు అక్టోబర్27, ప్రజా వాణి, మండలంలోని లద్నూరు గ్రామంలో వాల్మీకి జయంతి సందర్భంగా బోయ కులస్థుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు గ్రామ పంచాయతీ 7వ వార్డు సభ్యులు బోగి సరస్వతి సుధాకర్ ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయణం రచించి ఎంతో మంచి సూక్తులను అందులో పొందు పరిచి ప్రజలకు మంచి చెడుపై అవగాహన కల్పించడంలో వాల్మీకి కృషి...