దూలిమిట్ట మండల ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్
మద్దూరు అక్టోబర్ 3, ప్రజా వాణి,
ధూళిమిట్ట మండల కేంద్రంలో అన్ని గ్రామాల ఉప సర్పంచుల ఆధ్వర్యంలో ఉప సర్పంచుల పోరం దూల్మిట్ట మండల అధ్యక్షులుగా ఏకిగ్రముగా కూటిగల్ గ్రామ ఉపసర్పంచ్ గొల్లపల్లి వేణుగోపాల్ గౌడ్ ను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల ఉపసర్పంచ్లు పాల్గొన్నారు.

