📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదుర్గామాత దర్శనం చేసుకున్న ఏఎన్ఎం మౌనిక, ఆశ కార్యకర్తలు శ్రీదేవి, నాగమణి

దుర్గామాత దర్శనం చేసుకున్న ఏఎన్ఎం మౌనిక, ఆశ కార్యకర్తలు శ్రీదేవి, నాగమణి

📰 Generate e-Paper Clip

దుర్గామాత దర్శనం చేసుకున్న ఏఎన్ఎం మౌనిక, ఆశ కార్యకర్తలు శ్రీదేవి, నాగమణి

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 13

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల దుర్గామాత దర్శనం తీసుకున్న ఏఎన్ఎం మౌనిక, ఆశ వర్కర్లు నాగమణి, శ్రీదేవి అమ్మ తల్లి మమ్మల్ని దీవించి పిల్ల పాపలతో చల్లగా ఉండేలా చూడాలని మొక్కులు మొక్కుకున్నారు.. తల్లి నీ ఆశీర్వాదం ఉంటే మేము ఎల్లవేళలా ఆనందంగా ఉంటామని దుర్గామాత ఆశీర్వాదం తీసుకున్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.