దుర్గామాత దర్శనం చేసుకున్న ఏఎన్ఎం మౌనిక, ఆశ కార్యకర్తలు శ్రీదేవి, నాగమణి
దుర్గామాత దర్శనం చేసుకున్న ఏఎన్ఎం మౌనిక, ఆశ కార్యకర్తలు శ్రీదేవి, నాగమణి మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 13 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల దుర్గామాత దర్శనం తీసుకున్న ఏఎన్ఎం మౌనిక, ఆశ వర్కర్లు నాగమణి, శ్రీదేవి అమ్మ తల్లి మమ్మల్ని దీవించి పిల్ల పాపలతో చల్లగా ఉండేలా చూడాలని మొక్కులు మొక్కుకున్నారు.. తల్లి నీ ఆశీర్వాదం ఉంటే మేము ఎల్లవేళలా ఆనందంగా ఉంటామని దుర్గామాత ఆశీర్వాదం తీసుకున్నారు..