📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ బతకమ్మ పండుగ శుభాకాంక్షలు

జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ బతకమ్మ పండుగ శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ బతకమ్మ పండుగ శుభాకాంక్షలు..

గ్రామాభివృద్ధి కొరకు తపన పడుతున్న కాబోయే ఎంపిటిసి రాజు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ…

బతుకమ్మ దేవీ నవ రాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి.

ప్రజలందరికీ బతుకమ్మ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు.

గ్రామ అభివృద్ధికి తపన పడుతున్న కాబోయే ఎంపిటిసి రాజు

మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 11

మన సంస్కృతి , సంప్ర దాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ సందర్బంగా జుక్కల్ నియోజకవర్గ ఆడపడుచులందరికీ బతుకమ్మ , దేవీ నవ రాత్రులు , దసరా పండుగ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. శనివారం పితృ అమావాస్యతో ప్రారంభ మయ్యే బతుకమ్మ ఉత్స వాలతో పాటు ఆదివారం నుంచి ప్రారంభమయ్యే దేవి శరన్నవరాత్రోత్స వాలు ఐక్యతతో , ప్రశాంత వాతావరణంలో జరుపు కోవాలని సూచించారు. ఎక్కడా లేని విదంగా ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే బతుకమ్మ తెలంగాణ ఉద్యమంతో ఖండాంతరాలకు విస్త రించిందని తెలిపారు. పోరాడి సాధించిన తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఎంగిలి పువ్వుతో ప్రారంభ మయ్యే బతుకమ్మ , దేవీ నవరాత్రుల పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కాబోయే ఎంపిటిసి రాజు ఆకాంక్షిస్తూ భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన బతుకమ్మ , దేవీ శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.