జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ బతకమ్మ పండుగ శుభాకాంక్షలు
జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ బతకమ్మ పండుగ శుభాకాంక్షలు.. గ్రామాభివృద్ధి కొరకు తపన పడుతున్న కాబోయే ఎంపిటిసి రాజు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ... బతుకమ్మ దేవీ నవ రాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి. ప్రజలందరికీ బతుకమ్మ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. గ్రామ అభివృద్ధికి తపన పడుతున్న కాబోయే ఎంపిటిసి రాజు మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 11 మన సంస్కృతి , సంప్ర దాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ సందర్బంగా జుక్కల్ నియోజకవర్గ ఆడపడుచులందరికీ బతుకమ్మ , దేవీ నవ రాత్రులు ,...