📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజాతిపితకు ఘన నివాళి.. జోగిపేట కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

జాతిపితకు ఘన నివాళి.. జోగిపేట కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

జాతిపితకు ఘన నివాళి.. జోగిపేట కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

జోగిపేట: అక్టోబర్ 02 మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రజావాణి

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జోగిపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆశయాలు, దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు), పట్టణ అధ్యక్షుడు డాకూరు వెంకటేశం, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.